Israel-India: ఫస్ట్ టైం ఇజ్రాయెల్ను విమర్శించిన భారత్.. గాజాపై దాడి తప్పు అని వెల్లడి
- గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు..
- రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన..
- పాలస్తీనియన్ పౌరులకు మానవతా సహాయాన్ని తక్షణమే ప్రారంభించాలని భారత్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, విదేశాంగ మంత్రులు UNGA తీర్మానాలు, UNSC రిజల్యూషన్ 2720ని సమర్థవంతంగా అమలు చేయాలని బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు టీమ్ తెలిపింది. అలాగే, గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ పౌరులకు మానవతా సహాయాన్ని తక్షణమే ప్రారంభించి, అడ్డంకులు లేకుండా అందించాలని భారత్ పిలుపునిచ్చారు.
Read Also: Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఇక, హమాస్ చర్యలను కూడా బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. బందీలు, పౌరులందరినీ తక్షణమే విడుదల చేయాలని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు కూడా రఫాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై విమర్శలు గుప్పించింది. పాలస్తీనా ప్రజలను వారి దేశం నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపణు చేశారు. కాగా, బ్రిక్స్ దేశాలలో ప్రధానంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు ఉన్నాయి. ఇక, రష్యా ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తోంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..