INDIA Bloc Protest: పార్లమెంటులో భద్రతా లోపం.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినా ఎంపీల సస్పెన్షన్‌పై పోరు కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష భారత కూటమి నిరసనలు తెలుపుతోంది. రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో వాక్ స్వాతంత్య్రం అంతమైందని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.
Read Also: Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
పార్లమెంట్‌లో భద్రతా లోపాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే సమాధానం చెప్పాని ఆయన డిమాండ్ చేశారు. ఆ యువత ఎందుకు ఈ నిరసన చేశారని కూడా ప్రశ్నించారు..? దీనికి కారణం నిరుద్యోగమేనంటూ ఆయన విమర్శించారు. దేశంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది.. నేటి యువతకు ఉపాధి దొరకడం లేదని అన్నారు. దేశంలో ఏ నగరానికి వెళ్లిన.. భారతదేశంలోని యువత మొబైల్ ఫోన్‌లలో రోజుకు ఎన్ని గంటలు గడుపుతుందో తెలుసుకోండి అని ఆయన చెప్పారు. ప్రతి చిన్న గ్రామంలో కూడా యువత రోజుకు ఏడున్నర గంటలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, మెయిల్, సెల్‌ఫోన్‌లలోనే గడుపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని యువత ఏడున్నర గంటలు ఫోన్‌లోనే ఉన్నారు.. ఎందుకంటే మోడీ జీ వారికి ఉపాధి కల్పించలేదు.. యువతకు ఉపాధి లభించకపోవడం వల్లే పార్లమెంట్‌లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?