Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Beat New Zealand 1st Odi Thrilling Win Vadodara

IND vs NZ 1st ODI: సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.. రసవత్త పోరులో భారత్ విజయం

Published Date :January 11, 2026 , 9:36 pm
By Shiva Ganesh
  • వరల్డ్ రికార్డును సృష్టించిన హిట్ మ్యాన్
  • ప్రపంచ రికార్డును నెలకొల్పిన కింగ్ కోహ్లీ
IND vs NZ 1st ODI: సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.. రసవత్త పోరులో భారత్ విజయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్‌ నెగ్గిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరుపున డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్‌తో పాటు ఓపెనర్లు డేవన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, కుల్‌దీప్‌ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

READ ALSO: Do Ghosts Really Exist: ఈ భూమి మీద నిజంగా దయ్యాలు ఉన్నాయా.. ?

301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే జేమీసన్‌ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కి క్యాచ్‌ రోహిత్‌ శర్మ (26) పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చన విరాట్ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ కూడా నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా పరుగులు చేస్తూ వెళ్లారు. ఇదే టైంలో విరాట్ ఈ మ్యాచ్‌లో 42 పరుగులు చేసినప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు ఓపెనర్ గిల్ కూడా 66 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. 56 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్సింగ్స్‌ను ముందుకు నడించాడు. సాఫీగా సెంచరీ దిశగా సాగిపోతున్న కింగ్ కోహ్లీని జేమీసన్ 39.1వ ఓవర్‌‌లో ఓట్ చేశాడు. జేమీసన్ బౌలింగ్‌లో విరాట్ మైకెల్‌ బ్రేస్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి 93 పరుగుల వద్ద ఔట్ అయ్యి సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజాను కూడా 4 పరుగుల వద్ద జేమీసన్ ఔట్ చేశాడు. మైదానంలోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి శ్రేయస్ అయ్యార్ లక్ష్యం దిశగా ముందుకు సాగిపోతుండగా, 49 పరుగుల వద్ద శ్రేయస్‌ను జేమీసన్‌ ఔట్ చేశాడు. అయ్యర్ ఔట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన హర్షిత్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ విజయం దిశగా జట్టును నడించాడు. హర్షిత్ రాణా 29 పరుగుల వద్ద ఔట్ కాగా, తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి రాహుల్ సిక్స్‌తో మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం రాహుల్ తన ఇన్సింగ్స్‌లో 29 చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ – న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

READ ALSO: Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket match report
  • IND beat NZ Vadodara
  • Ind vs NZ odi series
  • India chase 301 runs
  • India vs New Zealand 1st ODI result

తాజావార్తలు

  • CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!

  • Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం

  • Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి

  • Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!

  • Dhurandhar 2 : ధురంధర్‌ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions