IND vs WI: మహమ్మద్ సిరాజ్ ఆన్ ఫైర్.. కష్టాల్లో విండీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో డ్రింక్స్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ చెలరేగడంతో వెస్టిండీస్ వికెట్లు వరుసగా కోల్పోయింది.
Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లలో షై హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్), రోస్టన్ చేజ్ (24) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్ క్రీజులో ఉన్నారు.
Bullet Train : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లకు కీలక మార్పులు
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!