Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Ban 2nd Test The C Stand In Kanpur Stadium Is Very Weak

IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్‌ స్టేడియం పరిస్థితి ఏంటి?

Published Date :September 26, 2024 , 7:25 am
By Sampath Kumar
  • శుక్రవారం నుంచి రెండో టెస్ట్
  • క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను
  • బలహీనంగా సీ స్టాండ్‌
IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్‌ స్టేడియం పరిస్థితి ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kanpur stadium C Stand in Dangerous: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 2021 తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే కాన్పూర్‌ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలోని ఓ స్టాండ్‌ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం.

కాన్పూర్‌ స్టేడియంలోని ఒక స్టాండ్‌ బలహీనంగా ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపిందని ఒక జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అభిమానులు ఆ స్టాండ్‌లో పూర్తిస్థాయిలో నిండితే.. కూలిపోయే ప్రమాదముందని వెల్లడించారట. అందుకే స్టాండ్‌లో సగానికంటే తక్కువగా టికెట్లు విక్రయిస్తున్నట్లు సదరు మీడియా పేర్కొంది. బాల్కనీ సీ స్టాండ్‌లో సమస్యలు ఉన్న కారణంగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయట. ఈ స్టాండ్‌ కెపాసిటీ 4,800 కాగా.. 1,700 టికెట్లు మాత్రమే అమ్ముతారని తెలుస్తోంది.

బాల్కనీ సీ స్టాండ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మ్యాచ్‌ జరిగే సమయంలో దానిని మూసివేయాలని యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌ను పీడబ్లూడీ ఇంజినీర్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్యాటర్లు భారీ సిక్స్‌ కొట్టినప్పుడు అభిమానులు ఎగిరి గంతేస్తే.. 50 మంది ప్రేక్షకుల బరువును కూడా ఈ స్టాండ్‌ మోయలేదని ఇంజినీర్‌ చెప్పాడట. బాల్కనీ సీ స్టాండ్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన సూచించాడట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • C Stand Collapse
  • ind vs ban
  • Kanpur Stadium
  • Kanpur Stadium C Stand
  • Kanpur Test

తాజావార్తలు

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

  • Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions