Kanpur stadium C Stand in Dangerous: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 2021 తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. చాలా రోజుల తర్వాత మ�