Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Aus Jasprit Bumrah Harshit Rana Bowling Help Australia All Out For 104 Runs

AUS vs IND: ఐదేసిన బుమ్రా.. 104 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!

Published Date :November 23, 2024 , 10:28 am
By Sampath Kumar
  • అదరగొట్టిన భారత బౌలర్లు
  • ఆస్ట్రేలియా ఆలౌట్
  • 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం
AUS vs IND: ఐదేసిన బుమ్రా.. 104 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది.

Also Read: Koti Deepotsavam 2024: నేడు సీతారాముల కల్యాణోత్సవం.. ‘కోటి దీపోత్సవం’లో 15వ రోజు కార్యక్రమాలు ఇవే!

ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆట ఆరంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ (21)ని బుమ్రా ఔట్ చేశాడు. ఆ వెంటనే నాథన్ లయన్ (5) హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో మిచెల్ స్టార్క్ భారత బౌలర్లను అడ్డుకొన్నాడు. హేజిల్‌వుడ్, స్టార్క్ కలిసి పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 రన్స్‌ జోడించారు. బౌలర్లు మారినా ఈ జంటను విడదీయడం సాధ్యం కాలేదు. లంచ్‌ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్‌ భారీ షాట్‌కు యత్నించి.. పంత్‌కు చిక్కాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టార్క్ టాప్‌ స్కోరర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్స్ తీశారు. లంచ్ అనంతరం మ్యాచ్ ఆరంభం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harshit Rana
  • ind vs aus
  • IND vs AUS 1st Test
  • Jasprit Bumrah
  • Perth Test

తాజావార్తలు

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

  • Kaushik Reddy : అందుకోసం నేను అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతా

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions