Jasprit Bumrah: నా మొగుడు గొప్ప బౌలర్.. సంజనా ఫన్నీ కామెంట్! నవ్వుకోవాల్సిందే
- ఆప్టస్ స్టేడియంలో మొదటి టెస్టు
- జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన
- బుమ్రాపై సంజనా ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన బౌలింగ్‌తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్ ‘బౌలింగ్’తో జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు.
అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా జట్టును శాసించిన జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామెంటర్స్, ఫాన్స్, మాజీ క్రికెటర్స్ అతడిని పొగిడేస్తున్నారు. బుమ్రాపై అతని సతీమణి, స్పోర్ట్స్ ప్రెసెంటెర్ సంజనా గణేషన్ ప్రశంసల జల్లు కురిపించారు. తన భర్త గొప్ప బౌలర్ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘గ్రేట్ బౌలర్, ఈవెన్ గ్రేటర్ బూటీ’ అని సంజనా రాసుకొచ్చారు. బుమ్రా గొప్ప బౌలర్ అని, అతని పిరుదులు కూడా అని ఫన్నీగా పోస్ట్ పెట్టారు. ఇందుకు బుమ్రా బటాక్స్ హైలెట్ అయ్యే ఫోటో పెట్టడం విశేషం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
Also Read: Jasprit Bumrah: 10 ఏళ్ల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్!
ఇక ఆస్ట్రేలియా, భారత్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ముగిసేసరికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. బుమ్రా (4/17), సిరాజ్ (2/17), హర్షిత్ రాణా (1/33) రాణించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. నేడు రెండోరోజు మొదలైంది.

Jasprit Bumrah Booty
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!