NTV Telugu Site icon

Romance : ఆ ఊళ్లో మగాళ్లకు డబ్బులిచ్చి మరీ శృంగారం చేస్తారంట

New Project 2024 08 29t113019.345

New Project 2024 08 29t113019.345

Romance :చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే భారతదేశంలోని ఓ గ్రామంలోని వ్యక్తులతో విదేశీ మహిళలు శృంగారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలోని ఆర్య వాలీ అనే గ్రామంలో నివసిస్తున్న పురుషులతో సెక్స్ చేయడానికి విదేశీ మహిళలు ఇష్టపడతారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వారితో శృంగారంలో పాల్గొని పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్య ర్యాలి గ్రామంలోని యువకులను భోక్తా తెగకు చెందిన వారని, అలెగ్జాండర్ ది గ్రేట్ వారసులుగా భావించడమే దీని వెనుక అసలు కారణం.

Read Also:Encounter : కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

వీరి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం వల్ల వాళ్ల చర్మం, రంగు తమకు అలాంటి దేహదారుఢ్యం వస్తుందని మహిళలంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లడఖ్‌లోని ఆర్యవలి గ్రామానికి జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన యువతులు తరచూ వస్తుంటారు. కార్గిల్‌కు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆర్య వాలి గ్రామ యువకులను ఇష్టపడతారు. వారితో శృంగారం చేసి వారి దేశాలకు వెళ్లి అక్కడ పిల్లలను కంటారు. తండ్రి లేకపోయినా భార్యలే పిల్లలను పెంచి పోషిస్తున్నారు. ఈ సంప్రదాయం 2000 సంవత్సరం నుంచి కొనసాగుతోందని ఆ వ్యక్తి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. భారతదేశంలో ఇలాంటి సంప్రదాయం ఉందనే విషయం ఇప్పటి వరకు చాలా మంది భారతీయులకు తెలియకపోవడం గమనార్హం. ఇక్కడే ఉన్న భారతీయులతో సెక్స్‌లో పాల్గొని ఆయా దేశాలకు వెళ్లి అక్కడ పిల్లలను పెంచుతున్న తీరుపై ఓ వార్త వైరల్‌గా మారింది. ఇలాంటి ఆచారాలు ఈ కలియుగంలో కూడా ఉంటాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read Also:Fight For Mutton Curry: పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..

Show comments