Pannun Murder Plot: పన్నూన్‌ను చంపడానికి కుట్ర.. అప్పటి వరకు సంతృప్తి లేదంటున్న అమెరికా
- పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి..
- బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు అమెరికా సంతృప్తి చెందదు: యూఎస్ విదేశాంగశాఖ ప్రతినిధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. దాదాపు వారం క్రితమే భారత్ చర్యలపై అదే శాఖకు చెందిన మరో ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కూడా తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం. వేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. విచారణలో కచ్చితమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొనే వరకు అమెరికా సంతృప్తి చెందదు అని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫలప్రదమైన చర్చలు జరిగాయి.. మా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సమాచారాన్ని ఇరు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. అంతకుమించి సమాచారం తెలిపేందుకు ఆయన నిరాకరించారు.
Read Also: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. 80 వేల మార్క్ దాటేసిన గోల్డ్! లేటెస్ట్ రేట్లు ఇవే
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ఇక, గత ఏడాది నవంబరులో న్యూయార్క్‌లోని ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమర్చడానికి చేసిన ప్రయత్నాలను భగ్నం చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు భారత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాటిల్లో ఇండియన్ గవర్నమెంట్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, మాజీ రా చీఫ్ సుమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది. మరోవైపు, ఉగ్రవాది పన్నూన్ మాత్రం అమెరికా నుంచే భారత్‌పై బెదిరింపులకు దిగుతున్నాడు. ఇటీవల నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?