Thyroid Control Tips: మీరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారా.. రోజు ఇలా చేస్తే మటుమాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. థర్మోగ్రూలేషన్, హార్మోన్ల పనితీరు, బరువు నిర్వహణ దీని ముఖ్యమైన విధులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ పనిచేయకపోవటంతో బాధపడుతున్నారు. చాలామందికి దీని గురించి తెలియదు. ప్రజలు థైరాయిడ్ వ్యాధితో సాధారణ లక్షణాలను మొదట లింక్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది మానసిక కల్లోలం, జ్ఞాపకశక్తి సమస్య, బరువు పెరుగుట లేదా అలసటతో బాధపడుతున్నారు. వీటన్నింటిని వారు వ్యక్తిగతంగా సమస్యగా చూస్తారు. అయితే.. థైరాయిడ్‌తో బాధపడేవారు ఇంటి వద్ద నివారణలను అనుసరిస్తే మటుమాయం అవుతుంది. ఇంతకీ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు పాటించాలో తెలుుకుందాం.
Female Teacher: 16 ఏళ్ల బాలుడితో మహిళా టీచర్ ఎఫైర్.. దీనికి తండ్రి అనుమతి..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-కొబ్బరి నూనెను తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. జీవక్రియను పెంచి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
– ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచి.. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా.. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం సేవించాలి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
– థైరాయిడ్‌కు ఇది సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. ఎందుకంటే ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణాలలో ఒకటైన వాపును ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అల్లం టీ చాలా సులభమైనది. త్రాగితే మంచిది.
– విటమిన్ B12 హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి సహాయం చేయడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది. మీ దినచర్యలో గుడ్లు, మాంసం, చేపలు, చిక్కుళ్ళు, పాలు, వాల్నట్లను తీసుకోండి. దీని వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. విటమిన్ డి (విటమిన్ డి ఫుడ్) లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు, పుట్టగొడుగులు, పాలు, సోయా, సోయా ఉత్పత్తులు, గుడ్లు, గొడ్డు మాంసం కాలేయం, వెన్న వంటివి తీసుకుంటే మంచిది.
TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!