Car Buying: తక్కువ ప్రైజ్లో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.7 లక్షల కంటే తక్కువ ధర కార్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో బడ్జెట్ కార్లకు డిమాండ్ ఎక్కువ. తక్కువ ధర, ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను వాహనదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే తమ బడ్జెట్ లో కారు కొనాలనుకుంటే.. 7 లక్షల లోపు జనాధరణ పొందిన కార్లు కొన్ని ఉన్నాయి. అవెంటో మీరు తెలుసుకోండి.
Madhyapradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
మారుతి డిజైర్
మారుతి డిజైర్ కారులో 89 బిహెచ్‌పి పవర్ ఉంటుంది. అంతేకాకుండా 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ , AMT యూనిట్ ఎంపికను పొందుతుంది. ఈ కారు LXi, VXi, ZXi , ZXi+ అనే 4 ట్రిమ్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.24 లక్షలుగా ఉంది.
మారుతి బాలెనో
మారుతి బాలెనో సిగ్మా MT అనేది మారుతి బాలెనో లైనప్‌లోని పెట్రోల్ వేరియంట్ కు సంబంధించినది. ఈ కారు ధర రూ. 6.42 లక్షలుగా ఉంది. ఇది 22.3 kmpl మైలేజీ ఇస్తుంది. సిగ్మా MT వేరియంట్ 6000 rpm వద్ద 88 bhp శక్తిని, 4400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్ ఉంది. ఈ కారులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు 6 రంగులలో అందుబాటులో ఉంది. నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, లక్స్ బీజ్, ఓపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అవెలబుల్ గా ఉంది.
Boora Narsaiah Goud: రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతే పట్టించుకోవా..
హ్యుందాయ్ ఆరా
హ్యుందాయ్ ఆరా రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్లలో లభిస్తుంది. ప్రామాణిక పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ యూనిట్, ఇది 81 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్.. ఇది 98 bhp శక్తిని, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.2-లీటర్ డీజిల్ యూనిట్‌ను కూడా పొందుతుంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ఎంపికలను పొందుతుంది. కారు ప్రారంభ ధర రూ.6.09 లక్షలుగా ఉంది.
టాటా టియాగో NRG
టాటా టియాగో NRG BS6 1.2-లీటర్, మూడు-సిలిండర్, Revotron పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ కారు గరిష్టంగా 84bhp పవర్ అవుట్‌పుట్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్, AMT యూనిట్ ఎంపికతో వస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.42 లక్షలుగా ఉంది.
- Tags
- business news
- Buying
- car
- low
- Price
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..