SL vs BAN: శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SL vs BAN: టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలింగ్ దెబ్బకు లంక కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంకా ఒక్కడే 47 రన్స్ తో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక, తక్కువ స్కోర్‌ను కాపాడుకునేందుకు లంక బౌలర్లు బాగా కష్టపడినా.. టార్గెట్ చిన్నది కావడంతో మ్యాచ్ ఓడిపోయారు. అలాగే, బంగ్లాదేశ్ బ్యాటర్లు కూడా బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడినా.. చివరికు గెలిచేశారు.
Read Also: Cricket Stadium: దక్షిణ భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అయితే, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మధ్య మ్యాచ్ హైటెన్షన్ లో నడిచింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే శ్రీలంక ప్లేయర్స్, లంకతో మ్యాచ్ అనగానే బంగ్లా ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడేస్తున్నారు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంకా 47, ధనంజయ డిసిల్వా 21 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్‌కే పరిమితిం అయింది.
Read Also: Group 1 Prelims Exam: రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇక, బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫీజుర్ 3, రిషాద్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకోగా.. టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. కాగా, 125 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 6 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ బాటపట్టారు. కానీ, లిట్టన్ దాస్ 36, తౌహిద్ 40 పరుగులతో రాణించారు. ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో మహ్మదుల్లా 13 బంతుల్లో 16 రన్స్ చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. మొత్తానికి 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ ఛేజించింది. లంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు తీసుకున్నాడు.
Bangladesh 🆚 Sri Lanka | ICC Men's T20 World Cup
Bangladesh won by 2 wickets 👏 🇧🇩#BCB #Cricket #BANvSL #T20WorldCup pic.twitter.com/SryD7227DL— Bangladesh Cricket (@BCBtigers) June 8, 2024
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!