ICC T20I Ranking: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో.. ‘సూర్య భాయ్’ టాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 802 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 784 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ ఒక స్థానం కోల్పోయాడు. ఒక్క స్థానం దిగజారి ఐదు ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఆరో స్థానంలో ఉన్నాడు. కాగా.. ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్లో సూర్య, జైస్వాల్ మినహా మిగతా టీమిండియా ఆటగాళ్లు టాప్ టెన్‌లో చోటు దక్కలేదు.
Also Read
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
Read Also: Rinku Singh: తుది జట్టులో లేనని తెలిసి గుండె పగిలినట్లైంది.. తల్లితో రింకూ సింగ్ భావోద్వేగం
ICC T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్
సూర్యకుమార్ యాదవ్ – 861
ఫిల్ సాల్ట్ – 802
మహ్మద్ రిజ్వాన్ – 784
బాబర్ ఆజం – 763
ఐడెన్ మార్క్రామ్ – 755
యశస్వి జైస్వాల్ – 714
రిలే రోసౌ – 689
జోస్ బట్లర్ – 680
రీజా హెండ్రిక్స్ – 660
డేవిడ్ మలన్ – 657
బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్
ఇక.. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ మొదటి స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు. అక్షర్ పటేల్ 660 పాయింట్లతో నాలుగో స్థానంలో, రవి బిష్ణోయ్ 659 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?