Ravi: సామాన్యుడు కాడు..! IBomma పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లు.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi: ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్‌కి చెందిన రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా గుర్తించారు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత సెక్యూర్‌గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్‌ను సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డగా చేసుకుని i-bomma website లో అప్లోడ్ చేశాడు. IBomma పేరుతో 70 కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహిస్తున్నాడు.. IBomma, bappam, IRadha పేర్లతో ప్రధాన వెబ్సైట్లు ఉన్నాయి..
READ MORE: Varanasi Event : కార్తికేయ ఎమోషనల్ స్పీచ్.. కంటతడి పెట్టిన రమా రాజమౌళి!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
రవికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది.. నిర్మాతలు విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలను కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తున్నాయి. విడుదల కోసం ఆయా సంస్థలు థియేటర్లకు సాటిలైట్ ద్వారా చేరవేస్తున్నాయి. వీటిని రవి హ్యాక్ చేస్తున్నాడు. వైజాగ్‌లోని MVP కాలనీ సెక్టార్ 7 లోని నివాసం నుంచి కూడా కార్యకలాపాలు జరిపాడు. తనను ఎవరూ గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సెప్టెంబర్ 29న పైరసీ ముఠాకి చెందిన తన అనుచరులు శివాజీ, ప్రశాంత్ అరెస్ట్‌తో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న అతడు పరారయ్యాడు.. అక్టోబర్ 3న నెదర్లాండ్‌లోని ఆమ్స్టడార్‌కి, అక్కడి నుంచి ఫ్రాన్స్, కరేబియన్ దీవులు.. ఇలా పలు దేశాల్లో ఉంటూ IP అడ్రస్‌లు మార్చుతూ కార్యకలాపాలు సాగించాడు.. భార్యతో విడాకుల ప్రాసెస్ కోసం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ విషయాన్ని అతడి భార్య పోలీసులకు తెలిపింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!