Rajasthan : రాజస్థాన్‌లోని భిల్వారాలో నాగుపాము విషం అక్రమ రవాణా జరుగుతోంది. నాగుపాము విషాన్ని రూ.4 కోట్లకు విక్రయిస్తున్నారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో అటవీ శాఖ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు.
గురువారం రాత్రి ఆసిఫ్‌నగర్ రోడ్లో ఒక వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలపై ఐదుగురిని ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల సోదరుల్లో ఒకరిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి చేసిన హత్య సంచలనం సృష్టించింది. పట్టుబడిన వారిలో సయ్యద్ తాహెర్ (27), సయ్యద్ ఇమ్రాన్ (24), సయ్యద్ ముజఫర్, సయ్యద్ అమన్, షేక్ జావీద్ లు ఉన్నారు. Darshan: ‘మీ ఆవిడకి ఇచ్చిన కారు నాకూ కావాలి’..…
ముంబైలో దారుణం జరిగింది. రూ.200 చికెన్ బిల్లుపై ఘర్షణ చోటుచేసుకోగా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ప్యూన్ (30) హత్యకు గురయ్యాడు. మరొకరు గాయాలు పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Bengaluru: బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఈ అరెస్టులు చేసింది.