Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హంగామా కలకలం రేపింది. నీలోఫర్ వద్ద కార్లు, బైక్‌లతో కొందరు యువకులు రోడ్లపై రేసింగ్‌కు పాల్పడ్డారు. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి సమయంలో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ రేసింగ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా రేసర్లు పట్టించుకోకుండా పోలీసుల వైపునకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వెంటాడి వారిని పట్టుకున్నారు. ఆపాలని హెచ్చరించినప్పటికీ కొందరు కార్లలో వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. రేసింగ్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని వాహనాలు పోలీసులపైనే దూసుకువచ్చే ప్రయత్నం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఓ కారు అద్దాలను పగులగొట్టి లోపల ఉన్న వారిని బయటకు తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ వస్తే చాలు నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రేసింగ్‌లు, హంగామాలు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రాయదుర్గం పరిధిలో రెచ్చిపోయిన పోకిరీలు..
బైకులు, కార్ల తో రేసింగ్…
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా… పట్టించుకోకుండా రేసింగ్
పోలీసుల పైకి దూసుకొచ్చిన రేసర్లు…
సహనం నశించి.. కారు అద్దాలు ధ్వంసం చేసి పోకిరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
పోలీసుల అదుపులో పలువురు… pic.twitter.com/WNDAVCzN8YAlso Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
— DONTHU RAMESH (@DonthuRamesh) May 24, 2026
తాజావార్తలు
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?