Telangana Assembly Elections 2023 : ఓటు వేసిన తర్వాత మీరు ఆ పని చేస్తే అరెస్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Elections 2023 : నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు పొంది తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు యువ ఓటర్లు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేయాలనే యువత ఉత్సాహం, ఓటు వేసిన ఆనందంతో పోలింగ్ బూత్ ల దగ్గర హడావుడి చేసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టే వారికి ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర సెల్ఫీలు తీసుకోకూడదని.. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే అరెస్ట్ చేస్తామంటున్నారు.
Read Also:Telangana Election 2023 Live updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తెలంగాణలో గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైంది. పోలింగ్ కోసం కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లతో పాటు తొలిసారిగా ఓటు వేస్తున్న వారిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం చాలా ఉంది. అలాంటి వారికి పోలీసులు, ఎన్నికల అధికారులు సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత తాము ఓటు వేశామని అందరికి చెప్పుకునేందుకు.. పోలింగ్ కేంద్రం దగ్గరే సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఈసారి అలాంటివి కుదరదని అధికారులు గట్టిగా చెప్పేస్తున్నారు.
Read Also:Telangana Elections : అల్లుడు హరీశ్ రావుకు ఓటేయనున్న కేసీఆర్.. మిగతా వాళ్లు ఓటేసేది ఎక్కడంటే?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?