Padi Kaushik Reddy: రేపు ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
- మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు
- నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను
- మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారు
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను AK 47గా మారతా రేవంత్ రెడ్డి. మీ కుట్రలకు నేను భయపడే వాడిని కాదు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. వారి అరెస్ట్‌లపై ఫోకస్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మంత్రులు ఇసుక దందాల్లో, పేదల భూములను కబ్జా చేయడంలో నిమగ్నమయ్యారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బిడ్డా మీ బట్టలు విప్పుతా.. మీ అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు హైదరాబాద్‌లో ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందు వస్తానని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఆధారాలు బయటపెడతానన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
READ MORE: Brahmanandam: కన్నప్ప సినిమాని ఆదరించండి…అల్లరి చేయకండి !
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..