BEL Requirements : బెల్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ.. నెలకు జీతం రూ.90వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది.. కానీ జాబ్స్ పొందేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వదులుతున్నా కూడా నిరుద్యోగ సమస్య మాత్రం అస్సలు తగ్గలేదు.. తాజాగా తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ.. బెల్ శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య.. 32
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
టెక్నీషియన్ సీ-17 పోస్టులు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ-12 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులు..
అర్హతలు..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా.
టెక్నీషియన్ సీ-17: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రికల్)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్ పూర్తిచేయాలి లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు చేయాలి.
జూనియర్ అసిస్టెంట్-3: బీకాం/ బీబీఎం
వయోపరిమితి..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు వయసును కూడా చూసుకోవాలి.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు 28 సంవత్సరాలు ఉండాలి..
జీతం..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24500 నుంచి రూ.90000. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21500 నుంచి రూ.82000 వేల వరకు ఉంటుంది..
దరఖాస్తు ఫీజు..
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు…
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు అప్లై అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ జులై 11, 2024.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోవచ్చు…
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!