Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Huge Gold Seized At Chennai And Mumbai Airports

Gold Seized: చెన్నై, ముంబయి ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత

Published Date :October 12, 2022 , 9:05 am
By Mahesh Jakki
Gold Seized: చెన్నై, ముంబయి ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Seized: తమిళనాడులోని చెన్నై, మహరాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలో 2.1 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కౌలాలంపూర్, ముంబాయి ప్రయాణీకుల వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ఓ కిలాడీ లేడీ వద్ద 1808 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారు బిస్కట్లను మూడు ఎమర్జెన్సీ లైట్లలో దాచి తరలించే యత్నం చేసింది ఆ కిలాడి లేడీ. ఎమర్జెన్సీ లైట్స్ సాధారణ బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నట్లుగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా బంగారం గుట్టు రట్టయింది. ముంబయి ప్రయాణీకుల వద్ద 2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్లకు నల్లని టేప్ చుట్టి స్కానింగ్‌కు చిక్కకుండా కేటుగాళ్లు జాగ్రత్త పడ్డారు. కానీ చెన్నై ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్ బృందం కేటుగాళ్ల ఆట కట్టించింది. హ్యాండ్‌బ్యాగ్‌లో దాచిన 2.7 కేజీల‌ 27 బిస్కట్‌లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఓ మహిళ తో పాటు ఇద్దరు ప్రయాణీకులపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లోదుస్తులలో బంగారం దాచి..: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 1.63 కోట్ల విలువ చేసే 3.07 కేజీల బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. ప్లాస్టిక్ కవర్స్‌లో కేటుగాళ్లు ప్యాకింగ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్ చేసిన బంగారాన్ని లో దుస్తులలో దాచి తరలించే యత్నం చేశారు. లో దుస్తుల్లో దాచిన బంగారు గుట్టును రట్టు చేసి ఇద్దరు ప్రయాణీకులపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai airport
  • customs department
  • gold seized
  • gold smugling
  • Mumbai Airport

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions