Volkswagen: వోక్స్వ్యాగన్ కారుపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే మంచి సమయం..!
- వోక్స్వ్యాగన్ కారుపై భారీ డిస్కౌంట్
- వోక్స్వ్యాగన్ టిగువాన్.. టైగన్ SUVలపై డిస్కౌంట్లు
- వోక్స్వ్యాగన్ టిగువాన్‌పై రూ. 3.4 లక్షల వరకు తగ్గింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్.. 2024 జూలైలో భారత మార్కెట్లో విక్రయించే కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోక్స్వ్యాగన్ టిగువాన్, టైగన్ SUVలపై డిస్కౌంట్లు ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఏ మోడల్ కు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం.
Read Also: Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా ముఖ్యమంత్రి
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
వోక్స్వ్యాగన్ టిగువాన్
ఈ కారుపై కంపెనీ భారీ తగ్గింపును ఇస్తోంది. టిగువాన్ కారుపై రూ.3.4 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా.. ఈ ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీపై డిస్కౌంట్లో నాలుగేళ్లపాటు రూ.90,000 వరకు సేవా విలువ ప్యాకేజీ కూడా ఉంది. దీనిపై కంపెనీ రూ.75,000 క్యాష్ డిస్కౌంట్, రూ.75,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.లక్ష వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 35.17 లక్షలు ఉంది.
వోక్స్వ్యాగన్ టైగన్
ఈ కాంపాక్ట్ SUVలో రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా.. GT 1.5L వేరియంట్లో రూ. 73,900 విలువైన స్పెషల్ కిట్ కూడా అందిస్తున్నారు. అయితే.. ఈ కారు పరిమిత స్టాక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. GT 1.5L TSI DST వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు తగ్గింది. దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదు. ఈ కారు డిస్కౌంట్లతో కలిపి ధర రూ. 15.99 లక్షలకు లభించనుంది.
వోక్స్వ్యాగన్ వర్టస్
ఈ కారుపై.. కంపెనీ 75,000 రూపాయల నగదు తగ్గింపును ఇస్తోంది. అలాగే.. Xend తగ్గింపు రూపంలో రూ.70,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో మొత్తం.. రూ.1.45 లక్షల తగ్గింపు లభిస్తోంది. వోక్స్వ్యాగన్ ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క బేస్-స్పెక్ కంఫర్ట్‌లైన్ 1.0L TSI MT వేరియంట్‌ను రూ. 10.90 లక్షల తగ్గింపు ధరతో అందిస్తోంది. ఇంతకుముందు కంటే రూ. 66,000 తక్కువకు లభించనుంది. వోక్స్వ్యాగన్ వర్టస్ ధర రూ. 10.90 లక్షల నుండి రూ. 19.41 లక్షల మధ్య ఉంది.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?