Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan: భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గ్లోబల్ లెవెల్ కలయిక శుక్రవారం అధికారికంగా వెలుబడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన హోంబలే ఫిల్మ్స్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కలయిక దేశవ్యాప్తంగా సినిమాభిమానుల మధ్య భారీ హైప్ క్రియేట్ అయింది.
Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ఈ కలియిక పై మేం చాలా ఆనందంగా ఉన్నాం.. హోంబలే ఫిల్మ్స్ లో మేము సరిహద్దులను దాటి ప్రేక్షకులను తాకే కథల్ని తీసుకొస్తామన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హృతిక్ రోషన్ వంటి స్టార్ నటుడితో కలిసి పనిచేయడం ఆ దిశలో మరో ముందడుగు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఊహాతీతంగా, శక్తివంతమైన అనుభూతిని తెచ్చే సినిమాను రూపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు.
ఇక ఈ విషయమై హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. హోంబలే ఫిల్మ్స్ గత కొంతకాలంగా చాలా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేక అనుభూతి. మా కలల్ని రూపొందించేలా చేస్తూ, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అని హృతిక్ తెలిపారు.
Read Also: SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
‘KGF’ చాప్టర్ 1 అండ్ 2, సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్, కాంతార లాంటి సూపర్ హిట్స్ తో హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే భారతీయ సినీ రంగంలో తమదైన ముద్ర వేసింది. వీరి కథా శైలిలో బలం, విజువల్ గ్రాండర్ లో అద్భుతమైన ప్యాకేజీతో సినిమాలు రూపొందించడం వీరి ప్రత్యేకత. ఇక హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఫిజికల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ పవర్, అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. ప్రస్తుతం వార్ 2, క్రిష్ 4 లాంటి భారీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు హోంబలేతో కలయిక అభిమానులకు మరో సర్ప్రైజ్ కానుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..