Emotionally Reactive: చిన్న ఎమోషన్‌కు కూడా అతిగా రియాక్ట్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emotionally Reactive: కొన్ని కొన్ని సార్లు చిన్న ఎమోషన్ కు కూడా మనం అతిగా రియాక్ట్ అవుతుంటాం. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. దీని వల్ల మన ఎదుటివారి మనసు బాధపడుతుంటుంది. అంతా అయ్యాక ఆలోచించుకుంటే.. అరె అలా అనాల్సింది కాదు అనుకుంటూ ఉంటాం. కానీ అప్పటికీ జరిగిపోవాల్సింది జరిగిపోతుంది. ఆ వ్యక్తి మనసులో మనపై ఓ రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. కావున మనం మాట్లాడే ముందే మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటే బంధాలు నిలబడతాయి.
Read Also: Notice to God : స్థలం ఖాళీ చేయాలంటూ హనుమంతుడికి నోటీసులు
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఎమోషనల్‌గా రియాక్టవడం వల్ల ఫలితం ఉండకపోగా.. మీ మధ్య బంధం బీటలు వారుతుంది. మీ భావోద్వేగాలకు అవతలి వారు పట్టించుకుంటారనుకోవడం పొరపాటే. అందువల్ల మీ చెప్పదలుచుకున్న స్పందనను మీ ఎమోషన్స్ తగ్గించుకుని చెప్పండి. మీ ఎమోషన్స్ నియంత్రించేందుకు కొంత ప్రాక్టీస్ అవసరం. దీనిని ప్రస్తావిస్తూ సైకాలజిస్ట్ నికోల్ లెపెరా కొన్ని టెక్నిక్స్ వివరించారు.
Read Also: Telangana Loan: తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందా తెలుసా?
ఎమోషనల్‌గా అతిగా రియాక్ట్ కాకూడదంటే కొన్ని సూచనలు పాటించాలి.. మనం అతిగా ఎమోషనల్ అయిన ప్రతీసారి.. ప్రతిస్పందించే ముందు కాస్త విరామం తీసుకోవాలి. అప్పుడు ఆలోచన కాస్త కుదుట పడి మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇది మన ఆలోచనలను కూడగట్టుకోవడానికి, ప్రతిస్పందించడానికి ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. అలాగే భావోద్వేగ సందర్భాలలో శరీరం ఓ రకమైన కంపనలకు గురవుతుంది. కడుపులో వికారం నుండి మొదలు గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం వరకు… వాటిని గుర్తించి శ్రద్ధ పెట్టడం అవసరం. కోపం వచ్చిన వెంటనే కాసేపు ఆగి శ్వాసను గట్టిగా తీసుకోవాలి. దీంతో శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అంకెలను లెక్కిస్తే ఇంకా మంచిది. నాడీ వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయడానికి నవ్వడం, ఏడ్చడం లేదా ఇతరత్రా పనులు ప్రాక్టీస్ చేయాలి. ఎదుటివారు అన్న వెంటనే సందర్భానికి రియాక్టవడం కాకుండా, విరామం తీసుకొని దానికి స్పందించడం ముఖ్యం.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!