ADs Block: మీ ఫోన్‌లోని ప్రకటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే దీన్ని వెంటనే ఇలా సెట్ చేయండి..
- ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ప్రకటన లు రావు.
- ప్రైవేట్ DNS ప్రొవైడర్ హోస్ట్ పేరు ఎంపికకు వెళ్లి privatednsadguard.com వెబ్‌సైట్‌పై క్లిక్.
- గూగుల్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ADs Block In Mobile Phone: మీ స్మార్ట్‌ఫోన్ లో గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ఇతర ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీరు పాప్ అప్ ప్రకటనలను చూడవచ్చు. ఏదైనా వెబ్‌సైట్ లేదా వీడియో తెరవడానికి ముందు, స్క్రీన్‌పై ప్రకటన కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కోపం రావడం సహజం. అయితే, ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చని మీకు తెలుసా.? ఫోన్ సెట్టింగ్స్ లో ఎలాంటి మార్పులు చేస్తే.. దాని కారణంగా ప్రకటనలు కనిపించడం ఆగిపోతుందో తెలుసా..?
ఫోన్ లో ప్రకటనలను బ్లాక్ చేయడానికి ముందుగా ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి ప్రైవేట్ DNS అని టైప్ చేసి దానిపై క్లిక్ చేయండి. ప్రైవేట్ DNS ప్రొవైడర్ హోస్ట్ పేరు ఎంపికకు వెళ్లి privatednsadguard.com వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ ఆదేశాన్ని సేవ్ చేయండి. దీని తర్వాత ఫోన్‌లో ప్రకటనలు కనిపించడం ఆగిపోతుంది. దీని తర్వాత కూడా సమస్య తగ్గకపోతే మీరు మరొక పద్ధతిని కూడా అనుసరించవచ్చు.
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
మరొక విధంగా ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి మీ గూగుల్ ఖాతాను నిర్వహించు ఎంపికపై క్లిక్ చేయండి. ఆపై వ్యక్తిగతీకరించిన ప్రకటనలకు వెళ్లండి. దీనిలో మీ కార్యకలాపాలు ఏవి ట్రాక్ చేయబడుతున్నాయో మీకు తెలుస్తుంది. ఇప్పుడు డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్లి పర్సనలైజ్డ్ యాడ్స్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత, My Ad Center ఎంపికకు వెళ్లి దాన్ని మూసివేయండి. దీని తర్వాత మీరు గూగుల్ లో ప్రకటనల IDని తొలగించుపై క్లిక్ చేయడం ద్వారా ప్రకటనలకు చెక్ పెట్టవచ్చు.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!