Relationship: అమ్మాయిలని ఆకర్షించుకోవడం ఎలా..? ఇలా చేస్తే ఇష్టపడతారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందమైన అమ్మాయిల కోసం అబ్బాయిలు ఏం చేయడానికైనా ఆలోచించకుండా చేస్తారు. వారి కోసం చేసే ప్రయత్నాల్లో అన్నీ వర్క్ అవుట్ కావు. అమ్మాయిలను ఆకర్షించడం అంటే అయ్యే పనికాదు. కానీ కొన్ని ప్రవర్తనల వల్ల అమ్మాయిలు మీ వైపు ఆకర్షితులవుతారంట.. అయితే అందుకు సంబంధించిన కొన్ని టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Andhra Pradesh Crime News: ఆటోను దారి మళ్లించిన డ్రైవర్.. మహిళ ఏం చేసిందంటే..?
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఒకమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే అందం ఒకటే సరిపోదు. మానసిక సౌందర్యం కూడా ముఖ్యమైనది. ఒక అమ్మాయి మీతో మొదటిసారి మాట్లాడినప్పుడు మీరు ఎంతో హుందాగా నీట్ గా ఉంటే ఇట్టే వాళ్ళ దృష్టిని ఆకర్షించవచ్చు. అంతేకాకుండా మీకు నచ్చిన అమ్మాయి బయోడేటా తెలుసుకుని ఇంప్రెస్ చేస్తే.. ఆకర్షితులవుతారు. మొదటి ప్రయత్నంలోనే ఆ అమ్మాయిని ఫ్లాట్ చేసేయాలని హీరోయిజం చూపించకూడదు. అలా చేస్తే ఎక్స్ ట్రాలు చేస్తారనుకుంటారు. నిదానంగా మాట్లాడి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేయండి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేరుగా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడితే అమ్మాయిలే ఆకర్షితులవుతారు. సూటిగా సుత్తిలేకుండా నిజాలు మాట్లాడటం వల్ల డేరింగ్ నెస్ చూసి అట్రాక్ట్ అయిపోతారు. అంతేకాకుండా అమ్మాయి ఇష్టాలను తెలుసుకొని.. ఏదైనా గిఫ్ట్ ల లాంటివి ఇస్తే ఇష్టపడతారు. ఎక్కువగా అమ్మాయిలకు చాక్లెట్లు గిప్ట్ గా ఇస్తే.. ఆకర్షితులవుతారు. అంతేకాకుండా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో.. అమ్మాయికి ధైర్యంగా, భరోసా కల్పించినట్లుగా అనిపిస్తే అట్రాక్ట్ అవుతారు.
Manipur Shocker: మణిపూర్‌లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వెకిలిగా అర్థవంతంగా మాట్లాడితే.. అబ్బాయిలను నమ్మరు. అంతేకాకుండా అమ్మాయి మనసును బాధ పెట్టించే మాటలు మాట్లాడితే.. ఈజీగా డిస్ కనెక్ట్ చేస్తారు. ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి. .జీవితాంతం ఉండాలంటే పూర్తి నమ్మకం కలిగించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అమ్మాయిలు పొగడ్తలకి పడిపోతారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!