హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం లేదు.. ఒక్క సినిమాతో ఆమె లైఫ్ మారింది..వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్’. ఒక్క సినిమా తోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ వావ్ ఫొటోస్.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. మరీ టాలీవుడ్ కుర్రకారు అయితే.. నెక్ట్స్ ఏం సినిమా చేస్తుందా అని హనీరోజ్ కోసం ఎదరు చూస్తున్నారంటే.. ఆమె అందం ఎంతలా అట్రాక్ట్ చేసిందో చెప్పవచ్చు .. సోషల్ మీడియాలో ఈ బొద్దు గుమ్మకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..
వీరసింహారెడ్డి తరువాత టాలీవుడ్ లో హనీరోజ్ కు అవకాశాలు రాలేదు కాని.. ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా పేజ్ లో ఆమె పేరు మారుమోగుతోంది. ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ అమాంతంగాపెరిగిపోతున్నారు. దానికి తోడు హనీ అప్ లోడ్ చేసే ఫోటోస్ కు ఫిదా అయిపోయి.. కుర్రకారు ఆమెకు ఫిదా అవుతున్నారు.. ఇక హనీ రోజ్ కూడా రకరకాల ఫోటో షూట్లతో యువతను ఆకర్షిస్తోంది బ్యూటీ. నెక్ట్స్ టాలీవుడ్ నుంచి సినిమా ఉన్నా లేకున్నా… హానీరోజ్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది..
తాజాగా షేర్ చేసిన ఫోటోలు అదిరిపోతున్నాయి.. తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు జోడీలు దొరకడంలేదు. దాంతో కొత్తగా ట్రై చేస్తున్నారు మేకర్స్.. ఇప్పుడు అందరి చూపు ఈ అమ్మడు పై పడింది..కాని ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాలో హనీరోజ్ పేరు వినిపించడంలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం హనీరోజ్ పేరు మారుమోగిపోతోంది. కారణం ఏమిటనేది తెలియడం లేదు కాని హనీరోజ్ ను ఎవరూ పట్టించకోవడంలేదు… మరోవైపు మాల్స్ ఓపెనింగ్స్ చేస్తుంది.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఇక నెక్స్ట్ ఏ సినిమాలో చేస్తుందో చూడాలి..