Honda Dio 125 Price: స్మార్ట్‌కీతో హోండా డియో 125.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda launches Honda Dio 125 Scooter in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేసింది. గురువారం భారత మర్కెట్‌లో ‘హోండా డియో 125’ స్కూటర్‌ను విడుదల చేసింది. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 125 సీసీ ఇంజన్‌తో వచ్చింది. ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
Honda Dio 125 Price:
హోండా యాక్టివా 125, హోండా గ్రాజియా 125 తర్వాత 125cc సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన మూడో స్కూటర్ ఇదే (హోండా డియో 125). డియో 125 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 83,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంది. స్మార్ట్ వేరియంట్ ధర రూ. 91,300 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా హోండా కంపెనీ నిర్ణయించింది. ఇందులో ఐడ్లింగ్ స్టాపింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, సీట్, ఫ్యూయల్ లిడ్ అన్‌లాక్ చేయటానికి మల్టీ ఫంక్షన్ స్విచ్‌తో పాటు 171 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఈ స్కూటర్ వస్తుంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Tomatoes For Flight Bookings: ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
Honda Dio 125 Features:
హోండా యాక్టివా 125లో 123.97cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.19 bhpని, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఈ స్కూటర్ 7 రంగుల్లో అందుబాటులో ఉంది. పెర్ల్ సైరన్ బ్లూ, పెర్ల్ నైట్ స్టార్ బ్లాక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.
Honda Dio 125 H-Smart key:
హోండా యాక్టివా 125 స్కూటర్‌లో స్మార్ట్‌కీ సదుపాయం ఇచ్చారు. దీంతో ఫిజికల్ కీ అవసరం ఉండదు. దీని ద్వారా కొంత దూరం నుంచే స్కూటర్‌ను లాక్, అన్‌లాక్ చేయొచ్చు. ఇక ఈ స్కూటర్‌పై కంపెనీ మూడేళ్ల ప్రామాణిక వారంటీని ఇస్తోంది. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత యజమానులు ఐచ్ఛిక వారంటీ ద్వారా మరో ఏడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!