Tomatoes For Flight Bookings: ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Tomatoes For Flight Bookings in Madurai: ప్రస్తుతం భారతదేశం అంతటా ‘టమాటాలు’ పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఎవరిని కదిలించినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం టమాటాల ధర ఎక్కసారిగా పెరగడమే. కిలో టమాటాల ధర కొన్ని రాష్ట్రాల్లో రూ. 200 ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ. 150కి పైగా ఉంది. దాంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల దృష్ట్యా టమాటాలు కూడా విలాస వస్తువుల జాబితాలో చేరిపోయాయి. టమాటాలకు ఉన్న ఈ డిమాండ్‌ను పలు సంస్థలు సొమ్ముచేసుకోవాలి చూస్తున్నాయి.
దేశంలోని పలు వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘టమాటా’ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తాజాగా మధురైలోని ఓ దేశీయ విమాన సంస్థ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ అంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌కు 1 కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ఈ కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించడం గమనార్హం. తమ వ్యాపారానికి టమాటాలు బాగా సహాయపడ్డాయని సదరు ఏజెన్సీ యాజమన్యం సంతోషం వ్యక్తం చేసింది. జూలై 11, 12 తేదీల్లో ఈ ఆఫర్ చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఉందో లేదో తెలియరాలేదు. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. టమాటా ధరలను పలు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
Also Read: Monsoon Health Tips: వేడి నీటిలో వీటిని కలుపుకుని తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది!
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!