Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Home Minister Vangalapudi Anitha Sensational Comments On Ys Jagan 2

Minister Vangalapudi Anitha: వైఎస్‌ జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్‌..

Published Date :October 24, 2024 , 7:32 pm
By Mahesh Jakki
  • వైఎస్‌ జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
  • జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు
Minister Vangalapudi Anitha: వైఎస్‌ జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Vangalapudi Anitha: గుర్ల డయేరియా విషయంలో ఏం జరుగుతుందని పరిశీలించమని అధికారులను ఆదేశించామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సెప్టెంబరు 14 నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంత మంది చనిపోయారనిది ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రాథమికంగా ఒక్కరు చనిపోయారని చెప్పారు. గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం, మంత్రులు పర్యటించారని ఆమె తెలిపారు. నీటి కాలుష్యం వర్షాలు పడినప్పుడు జరుగుతుందన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో పైప్ లైన్స్ వేశారని.. అవన్నీ డ్రైన్‌లో వేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియాతో ఆలగడ్డ, కృష్టా ఇలా చాలా ప్రాంతాలలో చనిపోయారని విమర్శించారు. అప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని ప్రశ్నించారు.

Read Also: CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు!

అధికారం కోల్పేయే సరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇప్పుడు వచ్చి చనిపోయిన కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారని అన్నారు. చాలా సార్లు ప్రకటించారు.. కాని ఒక్కరికీ ఇచ్చినట్టు ఎక్కడా కనిపించలేదని విమర్శలు గుప్పించారు. దేనినైన జగన్ మోహన్ రెడ్డి భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారన్నారు. గుంటూరు ఘటనపై అన్నీ అబద్దాలు చెప్పారని ఆరోపించారు. గ్యాంగ్ రేప్‌ జరిగిందని చెబుతున్నారు.. ఆడవాళ్లని అడ్డం పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటున్నారని విమర్శించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Home Minister Vangalapudi Anitha
  • ap news
  • Minister Vangalapudi Anitha
  • telugu news

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions