Hombale Films: హోంబలే ఫిల్మ్స్ రూటు మార్చిందే!
- యానిమేటెడ్ మూవీని రెడీ చేసిన హోంబలే ఫిలిమ్స్
- మైథాలజీ టచ్‌తో మహావతార నరసింహ
- ఏప్రిల్ 3న పాన్ ఇండియన్ వైజ్‌గా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలిచ్చిన కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈసారి కొత్త జోనర్లోకి ఎంట్రీ ఇస్తుంది. మరోసారి డివోషనల్ టచ్ ఇస్తుంది. ఆ మూవీకి సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది. తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా ఐడెంటిటీ క్రియేట్ చేసింది హోంబలే ఫిల్మ్స్. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో మంచి రెప్యుటేషన్ ఏర్పడింది. కన్నడ ఇండస్ట్రీలో రిస్క్ చేసి భారీ బడ్జెట్ చిత్రాలను అందించింది. కేజీఎఫ్ ఫ్రాంచేజీ మూవీస్, కాంతార, సలార్ లాంటి పాన్ ఇండియన్ చిత్రాలతో మరింత పాపులారిటీని తెచ్చుకుంది.
Thug Life: థగ్ లైఫ్ కోసం ఇంత పెట్టడానికి రెడీ అయ్యారా?
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
యష్, డార్లింగ్ ప్రభాస్‌తో కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు పెద్ద పీట వేస్తున్న హోంబలే.. కొత్త జోనర్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ టైం యానిమేషన్ మూవీని దింపుతోంది. మహావతార నరసింహ అనే మైథాలజీ సినిమాను తీసుకు వస్తుంది. క్లీమ్ ప్రొడక్షన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామి కథను యానిమేటెడ్ రూపంలో తీసుకు వస్తుంది హోంబలే. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 3D వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యానిమేటెడ్ మైథాలజీ మూవీతో హోంబలే హిట్టు అందుకుంటుందో లేదో చూడాలి
- Tags
- Hombale Films
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!