HIT 2: ఆ దర్శకుడే నా సెంటిమెంట్ : హీరో నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIT 2: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ మూవీ వస్తుండగా.. నాని సోదరి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కీ, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడనేదే కథ. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వచ్చాయి. రెండేళ్ల క్రితం విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ మూవీకి ఇది సీక్వెల్.
Read Also: Prabhas: రాజ్ తరుణ్ హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగానే ప్రకటించింది చిత్రబృందం. ముఖ్య అతిథి ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. తాజాగా సస్పెన్స్ కి తెరదించేస్తూ, చీఫ్ గెస్టుగా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాదు – ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నాని ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడన్న మాట. హిట్ మూవీకి కూడా చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి వచ్చాడు. ఆ సినిమా హిట్ కావడంతో.. నాని సెంటిమెంట్‌గా మళ్లీ హిట్ -2కి రాజమౌళిని పిలిచినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!