Babur Road Name Change: బాబర్ రోడ్ పేరు మార్చాలని హిందూసేన డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Marg: న్యూఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు మార్చాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై ‘అయోధ్య మార్గ్’ అనే స్టిక్కర్ అంటించారు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు, ఎన్‌డీఎంసీకి పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారు డిమాండ్ చేస్తున్నారు. బాబర్ మసీదు లేనప్పుడు ఢిల్లీలోని బాబర్ రోడ్డు ఎందుకని హిందూ సేన ప్రశ్నిస్తుంది.
Read Also: Guntur Kaaram: ఆ రెండు సినిమాల తర్వాత గుంటూరు కారం సినిమానే…
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇక, ఈ రోడ్డును చూస్తుంటే నేటికీ మనం బాబర్ కాలంలోనే జీవిస్తున్నామనే భావన వస్తుందని హిందూ సేన నేతలు తెలిపారు. అందుకే దీన్ని అయోధ్య మార్గ్‌గా మార్చామని హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పేర్కొన్నారు. బాబర్ హిందువులపై దౌర్జన్యాలు చేశాడు.. అందుకే ఈ రోడ్డు పేరును అయోధ్య మార్గ్ గా మార్చాలని కోరుతూ బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన స్టిక్కర్ వేసింది.. అయితే ఢిల్లీ పోలీసులు ఆ స్టిక్కర్‌ను తొలగించారు. అయితే, అయోధ్య ఆలయంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైల్వే స్టేషన్‌లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Hindu Sena activists put a sticker of 'Ayodhya Marg' on Babar Road in Delhi. pic.twitter.com/3gTKO5ZqHA
— ANI (@ANI) January 20, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..