High alert: పఠాన్‌కోట్‌లో అనుమానస్పద వ్యక్తులు సంచారం.. పోలీసులు అలర్ట్
- పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచారం
- జమ్మూలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- జమ్మూలోని ఆర్మీ పాఠశాలలు శనివారం వరకు మూసివేత
- అనుమానితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
- అనుమానితులలో ఒకరి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్స్టాలేషన్ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. అనుమానితులలో ఒకరి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న నేపథ్యంలో.. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
పఠాన్‌కోట్‌లో అనుమానితుల ఆగడాల పరంపర ఆగడం లేదు. గురువారం అర్థరాత్రి ఫాంగ్టోలి గ్రామంలో ముగ్గురు అనుమానితులు కనిపించారు. సమాచారం ప్రకారం.. గురువారం అర్థరాత్రి, ముగ్గురు అనుమానితులు ఫాంగ్టోలి గ్రామంలో గోడ దూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి రొట్టెలు కావాలని అడిగారు. వారిని చూసి భయాందోళనకు గురైన కుటుంబీకులు తలుపులు తీయలేదు. దీంతో.. అనుమానితులు కాసేపటి తర్వాత వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ మొత్తం విషయంపై పోలీసులకు సమాచారం అందించామని ఇంటి యజమాని బలరామ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్లీ కమాండో ఫోర్స్ వారి కోసం ప్రతి చోట వెతికారు. అనుమానితుల కదలికలతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, సైన్యం ఉదయం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మామున్ సైనిక ప్రాంతం ఫాంగ్టోలి సమీపంలో ఉంది. జూన్ 26 నుంచి పఠాన్‌కోట్‌లో 17 మంది అనుమానితులు కనిపించారు. అయితే.. పోలీసులు, భద్రతా సంస్థలు వారిని పట్టుకోలేకపోయారు.
Read Also: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..