Mumbai Rains: ముంబైని ముంచెత్తిన వర్షం.. అల్లకల్లోలంలో ఆర్థిక నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా నిన్న( శనివారం) 10 సెంటీమీటర్ల వాన కురవడంతో.. రోడ్లు, కాలనీలు, వీధులన్నీ జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 నాటికి ముంబైలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Read Also : Wild Murder: వికారాబాద్‌లో ఆటవిక ఘటన.. ముక్కు, చెవులు, నాలుక కోసి హత్య
Also Read
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ముంబై సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంది. అందువల్ల ప్రతీ సంవత్సరం.. సముద్ర మట్టం పెరుగుతుంది. దానికి తోడు ఈ భారీ వర్షాలు ముంబైని ముంచేస్తున్నాయి. ముంబై మహా నగరంలో నిరు పేదలు, కూలీలు, వలస కార్మికులు కోట్లలో ఉన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చి.. స్లమ్ ఏరియాస్‌లో నివసిస్తున్న వారు చాలా మందినే ఉన్నారు. వారికి ఈ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి.
Read Also : Anil Kumar Yadav: ఆనంకి ఎమ్మెల్యే అనిల్ ఛాలెంజ్.. ఓడిపోతే తప్పుకుంటా
ముంబైకి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందువల్ల ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ వీకెండ్ వర్షంతో ముగిసేలా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యే బిపర్ జోయ్ తుఫాన్ వల్ల గుజరాత్‌తో పాటూ.. ముంబైలోనూ భారీ వర్షాలు కురిశాయి. అవి ముగియగానే నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Also : Success Love: లవ్‌లో సక్సెస్ కావాలంటే ఇందులో ఓడిపోవాల్సిందే..!
ప్రస్తుతం విమాన, రైల్వే సేవలకు అంతరాయం కలగడం లేదు.. అయితే.. భారీ వర్షాలు ఇలాగే కురుస్తుంటే.. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ సంవత్సరం మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని అంచనా వేశారు. ఆలస్యంగా నైనా నైరుతీ రుతుపవనాలు పలకరించింది. ఈ వానలు ఇలాగే 5 రోజులు కురిస్తే.. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..