BANK: HDFC ఖాతాదారులకు గమనిక.. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC ఖాతాదారులకు గమనిక.. రేపు (జూన్ 4), జూన్ 10, 18 మూడు రోజుల పాటు సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. డబ్బులు డ్రా, విత్ డ్రా కోసమైనా.. బ్యాంక్ అకౌంట్ లో ఏవైనా సమస్యలు ఉన్న.. ఏదైనా లోన్స్ కోసం గానీ బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తుంటాం. అంతేకాకుండా టెక్నాలజీ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ రంగం కూడా తమ టెక్నాలజీని పెంచింది.
Read Also: Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
అంతకుముందు బ్యాంకులో అవసరముంటే బ్యాంకుకే వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది.. ఏముంది మన స్మార్ట్ ఫోన్ లో నైనా సేవలను కొనసాగించేలా బ్యాంకింగ్ రంగం అప్ డేట్ చేసింది. ఇంటర్నెంట్ ఉంటే బ్యాంకుకు సంబంధించి ఏ సేవలనైనా వినియోగించుకోవచ్చు. దీని వల్ల బ్యాంకుకు వెళ్లకుండా పనులు సాఫీగా ఇంట్లోనే అయిపోతాయి. ఇదిలా ఉంచితే.. హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు కీలక సమాచారం అందించింది. సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఈ నెల(జూన్)లో మూడు రోజుల పాటు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఇందు కోసం తమ వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.
Read Also: Manchu Vishnu: వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు
జూన్ 4న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంతరాయం కలగనుంది. అలాగే జూన్ 10న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.. జూన్ 18న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంతరాయం కలుగనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. సిస్టమ్ అప్‌గ్రేట్ కారణంగా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, డిపాజిట్, డబ్బులు ట్రాన్ఫఫర్ చేయడం, ఇతర లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?