KTR Tweet: హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెలుపు ధీమాపై మరో ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే.. ఆయా పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా.. ఎవరి విజయంపైనా వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువగా కాంగ్రెస్ కు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా.. అటు బీఆర్ఎస్ కూడా, తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇలా.. తమ పార్టీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Family Star : ఫ్యామిలీ స్టార్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
Also Read
తాజాగా మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్. అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని, ఇంతకుముందు కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వచ్చాయన్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయని ఉదయం ఒక ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత నిన్న రాత్రి బాగా నిద్రపోయానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని.. కౌంటింగ్ లో మంచి ఫలితాలు వస్తాయని కేటీఆర్ వివరించారు.

Read Also: Health Tips: చలికాలంలో రోజూ లవంగం, ఏలకులు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!