Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. వీడియో వైరల్!
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
- బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
- వెనుకంజలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat Julana Election Results: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. దాంతో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. బీజేపీ క్రమంగా పుంజుకుంది. ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. దాంతో హర్యానా పీఠంను వరించేది ఎవరిదనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. జింద్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి యోగేశ్ బైరాగి 3 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి వినేశ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అయితే 3 రౌండ్ ముగిసేసరికి 2 వేలు, 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 3 వేలు వెనుకంజలో ఉన్నారు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
Also Read: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తులం బంగారం ఎంతంటే?
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఆధిక్యం 34కి పడిపోయింది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇందులో ఐఎన్ఎల్డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
#WATCH | Congress candidate from Julana, Vinesh Phogat leaves from a counting centre in Jind, Haryana.
As per official EC trends, she is leading from Julana. #HaryanaElection pic.twitter.com/cagXmHUqUp
— ANI (@ANI) October 8, 2024
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..