Breaking News: హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
- సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్
- హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్
- అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను శంషాబాద్ పీఎస్‌కు తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను శంషాబాద్ పీఎస్‌కు తరలించారు.
Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
Also Read
దాడి చేసిన వాళ్లను అరెస్ట్ చేయమని ప్రశ్నించినందుకు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని హరీష్ రావు తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసుల రాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామని.. కానీ కేవలం 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?