Kilari Rosaiah: సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kilari Rosaiah: వైసీపీ అధినేత,సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేస్తున్న సీఎం జగన్.. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం అందించని ప్రజా రంజక పాలన ఇది అని ఆయన తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదల కష్టాలు తీర్చడానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీకి చేసింది చెప్పడానికి ఏం లేదన్నారు. నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు.
Read Also: Dharmana Prasada Rao: టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
175 సీట్లలో బీసీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. తన మీద పోటీ చేయడానికి టీడీపీ అమెరికా నుంచి అభ్యర్థిని తెచ్చిందని.. ఆ వ్యక్తి 7500 కోట్లు డబ్బు ఉందన్న అహకారంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆయనకు ఉన్న ఆహంకారాన్ని గుంటూరు ప్రజలు దింపుతారన్నారు. చేబ్రోలు మండలంలో 750 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఆ మాట మీద కట్టుబడి ఉండాలన్నారు. ధైర్యం ఉంటే 750 ఎకరాల్లో మైనింగ్ జరిగిన అంశంలో ఆధారాలు చూపాలన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!