Gun Hulchul: అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం.. ఇద్దరు అరెస్ట్..!
- అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం..
- భూవివాదంలో శ్రీరాములును గన్‌తో కొట్టిన పాపరావు..
- ఇద్దరినిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో కాల్పుల కలకలం సంచలనం రేపుతుంది. పుల్లగూర శ్రీరాములు అనే వ్యక్తిపై గురిజాల పాపారావు అనే వ్యక్తి నాటు తుఫాకితో కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. కాల్పుల్లో గాయపడ్డ పుల్లగూర శ్రీరాములు.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. భూ వివాదమే ఇందుకు కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో గ్రామస్తులు పిస్తోల్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Madhya Pradesh: మహిళలు తమ భర్తల్ని ఇంట్లోకే మద్యం తెచ్చుకోని తాగమనండి.. మంత్రి సలహా..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
అయితే, చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో జరిగిన తుఫాకీ కలకలంపై రాయచోటి రూరల్ పోలీసులు స్పందించారు. నిందితుడు పాపారావు వాడినది రియల్ పిస్టల్ కాదని పోలీసు నిపుణులు తేల్చారు. ఎయిర్ గన్ తో శ్రీరాములు తలపై పాపారావు కొట్టినట్లు తెలిపారు. ఎయిర్ గన్ తో ప్రత్యర్దులను భయబ్రాంతులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చారు. భూవివాదంలో పాపారావు, శ్రీరాములు మద్య విభేదాలు ఉన్నాయి.. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన.. పాపారావు దగ్గర ఉన్న సక్రమంగా పని చేయని ఎయిర్ గన్ తో శ్రీరాములు తలపై కొట్టడంతో గాయాలు అయ్యాని పోలీసులు పేర్కొన్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్ గన్ స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయచోటి రూరల్ సీఐ తులసీ రామ్ విచారిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!