Gun Fire : నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న… పొరపాటున కాల్పులు జరిగాయని అనుకోడానికి వీల్లేకుండా.. ఇద్దరి మీదా మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి… హనుమంతు పై రెండు రౌండ్లు రమణ పై ఒక రౌండ్ కాల్పులు జరిపారు జరిపారు గుర్తుతెలియని దుండగులు.
Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
పొరపాటున కాల్పులు జరిగాయి అనుకోవడానికి ఏ మాత్రమూ అవకాశం లేదు ఎందుకంటే నాటు తుపాకితో కాల్చాలి అంటే ప్రతి రౌండ్ కు లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇద్దరు పైన మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి అంటే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు స్పష్టమవుతోంది. అయితే గొడవల కారణంగా జరిగిందా అంటే.. మాకెవరితో వివాదాలు లేవంటున్నారు బాధితులు. కాల్పుల్లో గాయపడ్డ హనుమంతు అనే వ్యక్తి మృతి చెందడంతో కాల్పుల ఘటన సంచలనంగా మారింది…
Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్