https://www.youtube.com/watch?v=336Zx6eW8cE ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ రాత్రి 7.30కి అహ్మదాబాద్ లో మ్యాచ్.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్.. జైపూర్ లో మ్యాచ్ జరగనుంది.