Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా(Zerodha)ను వెనక్కి నెట్టి క్రియాశీల పెట్టుబడిదారుల పరంగా గ్రో(Groww ) అతిపెద్ద బ్రోకరేజ్ కంపెనీగా అవతరించింది. అంటే ఫిన్‌టెక్ స్టార్టప్ గ్రో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉంది. NSE ప్రకారం.. Groww 6.63 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉండగా, Zerodhaలో మొత్తం 6.48 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులు ఉన్నారు.
మార్చి 2021లో Zerodha 3.4 మిలియన్ కస్టమర్‌లను కలిగి ఉండగా, Growwకి 0.78 మిలియన్ కస్టమర్‌లు ఉన్నారు. అప్పటి నుంచి జెరోధా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గత రెండేళ్లలో Groww వినియోగదారులలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఇది 750 శాతం పెరుగుదల. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ కంపెనీ Zerodha 6.39 మిలియన్ల కస్టమర్‌లను జోడించగా, Grow 5.37 మిలియన్ కస్టమర్‌లను కలిగి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 0.78 మిలియన్ల వినియోగదారుల నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 3.85 మిలియన్లకు, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.78 మిలియన్ల పెట్టుబడిదారులకు వృద్ధి పెరిగింది. ఇది కాకుండా మరికొన్ని బ్రోకరేజ్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
Read Also:Leo Ram Charan Cameo: రీచ్ కోసం ఎంతకీ తెగించారు మావా… చరణ్ ‘కోబ్రా’ అంట…
ఈ బ్రోకరేజ్ కంపెనీలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
Groww, Upstox వారి ప్లాట్‌ఫారమ్‌లకు వేగంగా వినియోగదారులను జోడించాయి. ఈ కంపెనీలు ఖాతా తెరవడం, నిర్వహణ కోసం కస్టమర్ నుండి ఎలాంటి రుసుం వసూలు చేయవు. దీని కారణంగా వారు మరింత ప్రజాదరణ పొందారు. PhonePeకి 200 మిలియన్ల చెల్లింపు కస్టమర్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లోకి బ్రోకరేజ్‌గా కూడా ప్రవేశించింది.
జీరోధా ఆదాయం గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ
సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.97 కోట్లు. NSE డేటా ప్రకారం, 3.34 కోట్ల మంది భారతీయులు కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాపారం చేస్తారు. గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ జీరోధా వసూళ్లు రావడం గమనార్హం. 2023 ఆర్థిక సంవత్సరంలో, జీరోధా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,907 కోట్లుగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.6,875 కోట్లకు చేరుకుంది.
Read Also:Angallu Rioting Case: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!