National Space Day: తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
- మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం.
- తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది.
Viral Video Today: ఆరు ప్రయత్నించి ఏడోసారి వదిలేశాడు.. క్యాచ్‌ను భలే వదిలేశావ్ భయ్యో!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రధాని మోడీ ఈ విషయాన్నీ అభినందిస్తూ, తన ఎక్స్ పోస్ట్ లో, మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల సహకారాన్ని అభినందించాల్సిన రోజు కూడా.. మా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి అనేక భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంది. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని పోస్ట్ లో ఆయన రాశారు.
Greetings to everyone on the first National Space Day. We recall with great pride our nation’s achievements in the space sector. It is also a day to laud the contributions of our space scientists. Our Government has taken a series of futuristic decisions relating to this sector… pic.twitter.com/E7QcNDSm4u
— Narendra Modi (@narendramodi) August 23, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!