Minister Harish Rao: రాష్ట్రంలో పదివేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పడకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao: తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2000పడుకల నిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ విషయమై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. నిమ్స్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 1,571 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.
Read Also: Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఇదిలా ఉంటే నిమ్స్‌లో ఇప్పటికే 1800 పడకలు అందుబాటులో ఉండగా. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా నాలుగు టిమ్స్‌లను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో మొత్తం తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ పడకలు 10,000కి చేరువకానున్నాయి. ఇక నిమ్స్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం రూ. 1571 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా 2000 పడకల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిలో 500 ఐసీయూ బెడ్స్, 42 విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ నర్సింగ్ అందుబాటులోకి రానుంది. దీనికి అనుబంధంగా హెల్త్ సైన్సెస్ ట్రైనింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
In an another big step towards #ArogyaTelangana, Govt sanctioned a ₹1,571 crores towards “NIMS expansion project”.
Telangana Govt under visionary leadership of CM Shri KCR garu signifies peoples health is top priority and strengthening Healthcare is paramount. pic.twitter.com/MMXpEcVecl
— Harish Rao Thanneeru (@trsharish) November 16, 2022
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..