Google Pixel 9a: ప్రీమియం ఫీచర్లతో విడుదలకు సిద్దమైన గూగుల్ పిక్సెల్ 9a
- ఏప్రిల్ 16న భారత్ లో లాంచ్ కానున్న గూగుల్ Pixel 9a.
- రెండు వేరియంట్స్ లో విడుదల కానున్న గూగుల్ Pixel 9a .
- 6.3-అంగుళాల FHD+ OLED HDR డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- రియర్ కెమెరాగా 48MP, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా
- 5100mAh బ్యాటరీకి 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 9a: గూగుల్ తాజాగా తన గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని విడుదల తేదీని తెలిపింది. ఇక ఈ గూగుల్ Pixel 9a విడుదల వివరాలు చూస్తే.. ఏప్రిల్ 10న అమెరికా, కెనడా, యుకెలలో.. అలాగే ఏప్రిల్ 14న జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, చెకియా, రొమేనియా, హంగేరీ, స్లోవేనియా, స్లోవాకియా, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా, ఫిన్లాండ్ లో విడుదల చేయనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 16న భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, మలేషియాలో విధుల చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు..
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ఇక గూగుల్ Pixel 9a మొబైల్ సంబంధించిన వివరాలను చూస్తే.. గూగుల్ Pixel 9a 128GB వెర్షన్‌ను USD 499 (దాదాపు రూ. 43,080)కి, 256GB వెర్షన్‌ను USD 599 (దాదాపు రూ. 51,715)లుగా ధరను నిర్ణయించారు. అయితే, భారత మార్కెట్లో దీని 256GB వెర్షన్ ధర రూ. 49,999గా నిర్ణయించబడింది. ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్ లాంచ్ ఆఫర్‌గా రూ. 3,000 క్యాష్‌బ్యాక్, 24 నెలల పాటు నో-కాస్ట్ EMI లాంటి ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. HDFC బ్యాంక్, IDFC బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి సంస్థల ద్వారా లభించనున్నాయి.
Read Also: RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది
Google Pixel 9a స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.3-అంగుళాల FHD+ OLED HDR డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2700 నిట్స్ బ్రైట్నెస్, గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభించనున్నాయి. Google Tensor G4 ప్రాసెసర్, Titan M2 సెక్యూరిటీ చిప్ ఇందులో ఉన్నాయి. 8GB RAM, + 128GB/256GB ROM లతో 2 వేరియంట్స్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రియర్ కెమెరాగా 48MP (f/1.7 అపర్చర్), 13MP అల్ట్రా-వైడ్ కెమెరా (f/2.2 అపర్చర్) లను అందించారు. ఇక ఫ్రంట్ కెమెరాగా 13MP ( f/2.2 అపర్చర్) ను అందించారు. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, USB Type-C ఆడియో, స్టెరియో స్పీకర్లు, 2 మైక్రోఫోన్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5100mAh బ్యాటరీకి 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!