Google Pixel 9a: గూగుల్ తాజాగా తన గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని విడుదల తేదీని తెలిపింది. ఇక ఈ గూగుల్ Pixel 9a విడుదల వివరాలు చూస్తే.. ఏప్రిల్ 10న అమెరికా, కెనడా, యుకెలలో.. అలాగే ఏప్రిల్ 14న జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర�