Gold Rate Today: గుడ్‌న్యూస్.. నేటి బంగారం, వెండి రేట్స్ ఇవే!
- మగువలకు శుభవార్త
- స్థిరంగా పసిడి ధరలు
- నేటి గోల్డ్ రేట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today in Vijayawada: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజుల్లో పుత్తడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. నిన్న తులంపై రూ.250 తగ్గగా.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగానే ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.86,000గా నమోదైంది. దేశంలోని బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,700
విజయవాడ – రూ.66,700
ఢిల్లీ – రూ.66,850
చెన్నై – రూ.66,700
బెంగళూరు – రూ.66,700
ముంబై – రూ.66,700
కోల్‌కతా – రూ.66,700
Also Read
- AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
- India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
- AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
- Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,770
విజయవాడ – రూ.72,770
ఢిల్లీ – రూ.72,920
చెన్నై – రూ.72,770
బెంగళూరు – రూ.72,770
ముంబై – రూ.72,770
కోల్‌కతా – రూ.72,770
Also Read: Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నా వల్ల కాదు బాబోయ్: సెహ్వాగ్
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.90,900
విజయవాడ – రూ.90,900
ఢిల్లీ – రూ.86,000
ముంబై – రూ.86,000
చెన్నై – రూ.90,900
కోల్‌కతా – రూ.86,000
బెంగళూరు – రూ.83,000
తాజావార్తలు
-
Tilak Varma: పాకిస్థాన్‌పై ఓటమికి కారణం అదే.. నేను ఏం చేయలేకపోయా.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!