Today Gold Price: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. భారీగా పతనమైన వెండి!
- తగ్గిన బంగారం ధరలు
- భారీగా పతనమైన వెండి
- నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rates Drops Today in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. తులం బంగారంపై నిన్న రూ.100 తగ్గగా.. నేడు కూడా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్లో శనివారం (ఆగష్టు 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా నమోదైంది. మరోవైపు వెండి ధర నేడు భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.1,400 తగ్గింది. దేశీయ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,950
విజయవాడ – రూ.66,950
ఢిల్లీ – రూ.67,100
చెన్నై – రూ.66,950
బెంగళూరు – రూ.66,950
ముంబై – రూ.66,950
కోల్కతా – రూ.66,950
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
- Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,040
విజయవాడ – రూ.73,040
ఢిల్లీ – రూ.73,190
చెన్నై – రూ.73,040
బెంగళూరు – రూ.73,040
ముంబై – రూ.73,040
కోల్కతా – రూ.73,040
Also Read: SS Rajamouli: సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అంతా సిద్ధం.. రాజమౌళి ట్వీట్ వైరల్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.92,000
విజయవాడ – రూ.92,000
ఢిల్లీ – రూ.87,000
ముంబై – రూ.87,000
చెన్నై – రూ.92,000
కోల్కతా – రూ.87,000
బెంగళూరు – రూ.85,000
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!